తెలంగాణలోని రామప్ప గుడికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దక్కింది. ఇసుకపై నిర్మించిన ఈ ఆలయం భారీ భూకంపంతోపాటు ఎందరో రాజుల దండయాత్రలను తట్టుకుని నిలిచింది. మరి రామప్ప గుడికి ఈ పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయం విశేషాలేంటి?
#RamappaTemple #UNESCO #WorldHeritageSite #Telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source





