మైసూర్ సింహంగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్.. 18వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ రాజ్‌ను ఎదిరించి పోరాడారు. 1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను చంపేశాక బ్రిటిషర్లు ఎంతో సంపదను కొల్లగొట్టారు. ఆ సంపదనంతా దాచిన ఒక కోటకు సంబంధించిన అరుదైన వీడియో ఇది.
#TipuSultan #Mysore #PowisCastle #Repost
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source





